Kaizer News

Sundupalle: వివాహ వేడుకలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్

Sundupalle: వివాహ వేడుకలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి

· State - Telangana · hmtvlive.com

Shorts సుండుపల్లె: సుండుపల్లెలోని యం.సి.ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన సుండుపల్లి జడ్పీటీసీ ఇస్మాయిల్ కుమారుడి వివాహ వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి. నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. నిఖా వేడుకల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమరనాధ్ రెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News