Kaizer News

తోబుట్టువులకు రాఖీలు కట్టిన సోదరీమణులు

· State - Telangana · sakshi.com

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అనురాగానికి, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచే తమ తోబుట్టువులకు సోదరీమణులు రాఖీలు కట్టారు. అనంతరం ఆశీర్వాదాలు తీసుకున్నారు. వివిధ రాజకీయ నాయకులకు, పార్టీ కార్యకర్తలు, అధికారులకు రాఖీలను కట్టారు. జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం, సామూహిక జంధ్యధారణ తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం శివపార్వతులు, మార్కండేయ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్టణంలో ఊరేగించారు. హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) గెలిచాడు.. పొడిచాడు.. బాబుకు ఉద్యోగుల వార్నింగ్ ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు.. చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా

Original source: sakshi.com
Read more on Kaizer News