Kaizer News

Kandukur: కందుకూరులో 1971 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ ఆత్మీయ

Kandukur: కందుకూరులో 1971 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం!

· State - Telangana · hmtvlive.com

Shorts Kandukur: ప్రకాశం జిల్లా కందుకూరులోని స్వర్ణ ప్యాలెస్‌లో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1971లో ఎస్‌ఎస్‌సీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని, పాఠశాల రోజుల నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అప్పటి విద్యాభ్యాసం, స్నేహబంధాలు, పాఠశాలలో గడిపిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి పిన్నమరాజు ప్రభాకరరావు, చిన్ని సుబ్రహ్మణ్యం సూత్రధారులుగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సుదీర్ఘ కాలం తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు పరస్పరం ఆత్మీయతను పంచుకోవడంతో కార్యక్రమం సందడిగా సాగింది

Original source: hmtvlive.com
Read more on Kaizer News