SIR: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియలో భాగంగా వీవీఐపీలు నోటీసులు అందుకున్నారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితా సమరణలో ప్రముఖుల పేర్లు ఉండటం సంచలనంగా మారింది. వీరందరికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆయన భార్య క్యోకో శంకర్, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్య, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు అందాయి. జైశంకర్, ఆయన […]