Kaizer News

LPG e-KYC: ఎల్పీజీ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఈ-కేవై

LPG e-KYC: ఎల్పీజీ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఈ-కేవైసీ చేయకపోతే అక్టోబర్ 1 నుంచి బుకింగ్స్ బంద్!

· State - Telangana · telugu.abplive.com

e-KYC చేస్తే కనెక్షన్ తిరిగి యాక్టివేట్ అయి, సబ్సిడీ పొందవచ్చు. LPG e-KYC: రాయితీపై వంట గ్యాస్ పొందే కస్టమర్లు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చింది. ఎల్పీజీ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ లేదా e-KYC పూర్తి చేయని వారికి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ కస్టమర్లు ఎవరైతే ఈ-కేవైసీ పూర్తి చేయలేదో, వారికి తక్షణమే గ్యాస్ బుకింగ్స్ బ్లాక్ అవుతాయి. అక్టోబరు 1 నుంచి ఈ-కేవైసీ చేసిన వారికే రాయితీపై వంటగ్యాస్‌ సిలిండర్‌ అందుతుంది. లేకుంటే రాయితీ సిలిండర్‌ ఇవ్వరు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. కోట్లాది మంది వంట గ్యాస్ కస్టమర్లు ఇంకా ఆధార్ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయలేదు. అర్హులైన లబ్ధిదారులకే సబ్సిడీ అందేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి చేసింది. సెప్టెంబర్ 14 నాటికి ముగిసిన ఈ-కేవైసీ గడువులోగా ప్రక్రియ పూర్తి చేయనివారికి సబ్సిడీ ప్రయోజనాలు నిలిచిపోనున్నాయి. హెచ్‌పీ గ్యాస్‌ కస్టమర్లు హెచ్‌పీ పే యాప్‌ ద్వారా కేవైసీ పూర్తిచేసుకోవచ్చు. మీరు ఇప్పటికీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌ బయోమెట్రిక్ ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే, వెంటనే సంబంధిత గ్యాస్ ప్రొవైడర్ యాప్ ద్వారా పూర్తి చేసుకోండి. లేదంటే గ్యాస్ సిలిండర్ రీఫిల్స్ పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. . రూ.2 వేలు పైబడిన లావాదేవీలపై ఎండీఆర్.. చిరు వ్యాపారులు, సాధారణ కస్టమర్లకు పూర్తిగా ఫ్రీ e-KYC పూర్తి చేసిన తర్వాత సబ్సిడీ ప్రయోజనాలు తిరిగి పొందవచ్చా? అవును, కస్టమర్లు e-KYC పూర్తి చేయగానే, వారి గ్యాస్ కనెక్షన్ తిరిగి యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత వారు రెగ్యులర్ ధరతో పాటు వర్తించే సబ్సిడీ ప్రయోజనాలను తిరిగి పొందవచ్చు. Up Next Up Next Up Next Up Next కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ నల్గొండ హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం రాజమండ్రి కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం అమరావతి ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్ హైదరాబాద్ ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు? ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన విశాఖపట్నం జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్ క్రికెట్ ఆ ప్లేయ‌ర్ కు టీమిండియా క్యాప్ ఇవ్వడంపై శ్రీకాంత్ ఫైర్, ఆ పేస‌ర్ ను బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమంటూ విమ‌ర్శ‌లు హైదరాబాద్ నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల Telangana స్టూడెంట్ ఫుట్ బోర్డింగ్ రెచ్చ

Original source: telugu.abplive.com
Read more on Kaizer News