Kaizer News

Jangaon: టెన్త్ టాపర్లకు నగదు బహుమతులు అందజేసిన రమ

Jangaon: టెన్త్ టాపర్లకు నగదు బహుమతులు అందజేసిన రమేష్ బజాజ్!

· State - Telangana · hmtvlive.com

Shorts జనగామ: జనగామ లోని మన జెడ్పిహెచ్ఎస్ ధర్మకంచే స్కూల్ లో 1982 1983 బ్యాచ్ గల ఓల్డ్ స్టూడెంట్ రమేష్ కుమార్ బజాజ్ గారు స్కూలుకు 20 వేల రూపాయల విలువగల పుస్తకాలు లైబ్రరీకి ఇవ్వడం జరిగినది. అలానే టెన్త్ క్లాసులో టాప్ ర్యాంకర్స్ ఐదుగురికి నగదు పారితోషికంగా ఇవ్వడం కూడా జరిగినది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాలల సి డి సి చైర్మన్ శ్రీ గట్టు వెంకటేశ్వర్లు మిత్రుడు రమేష్ కుమార్ బజాజ్ గారిని ప్రత్యేకంగా అభినందించారు. మిత్రుడికి క్లాస్మేట్స్ మిత్రుల అందరూ అభినందలు తెలియజేసి సంతోషం వ్యక్తం చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News