Kaizer News

Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్‌గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!

· Entertainment · ntvtelugu.com

Hrehaan Roshan: బాలీవుడ్‌లో రోషన్ కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన, దర్శకత్వం వంటి విభాగాల్లో ఈ కుటుంబానికి చెందిన పలువురు ఇప్పటికే తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో యువ ప్రతిభ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పెద్ద కుమారుడు హృహాన్ రోషన్ (20) సంగీత కళాకారుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని అభిమానులు భావిస్తున్న సమయంలో ఆయన […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News