Kaizer News

Magnesium Supplements: మిఠాయిల్లా మెగ్నీషియం గమ్మీలు తింటున్నారా? వామ్మో.. ఈ ప్రమాదాలు తెలియాల్సిందే!

· Health · tv9telugu.com

ఈ మధ్యకాలంలో విటమిన్లు, ఖనిజాల సప్లిమెంట్లను రోజువారీ ఆరోగ్య అలవాట్లలో భాగంగా తీసుకోవడం పెరిగింది. ముఖ్యంగా మెగ్నీషియం గమ్మీలు, క్యాప్సూల్స్ వంటివి ఒత్తిడి తగ్గడం, నిద్ర మెరుగుపడటం, కండరాల సమస్యలకు ఉపశమనం వంటి ప్రయోజనాలు కలిగిస్తాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో వైద్యుల సలహా లేకుండానే కొందరు వీటిని రోజూ తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. కానీ మెగ్నీషియం కూడా శరీరానికి అవసరమైన ఖనిజమే అయినప్పటికీ, అవసరానికి మించి సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కలగవచ్చు

Original source: tv9telugu.com
Read more on Kaizer News