పంజాబ్‌లో డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా గుర్తించిన దీపక్ సింగ్ శనివారం రాత్రి అమృత్‌సర్‌లో పోలీసులతో జరిగిన కాల్పుల్లో గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు చీకట్లో అక్కడి నుంచి తప్పించుకున్నాడని, అతడి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. చెక్‌పోస్ట్ వద్ద కాల్పులు పోలీసుల వివరాల ప్రకారం, థండా రోడ్ ప్రాంతంలో […]