Kaizer News

Warangal: వర్ధన్నపేట మార్చురీలో దారుణం: మృతదేహం కన

Warangal: వర్ధన్నపేట మార్చురీలో దారుణం: మృతదేహం కన్ను కొరికిన ఎలుకలు

· State - Telangana · hmtvlive.com

Shorts వరంగల్ జిల్లా: వర్ధన్నపేట శవపరీక్ష గదిలో దారుణ ఘటన, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గారే వీరయ్య. మృతదేహంలోని కంటి భాగాన్ని ఎలుకలు కొరికినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ. పోస్టుమార్టం గదిలో ఫ్రీజర్, మౌలిక వసతులు లేవని ఆరోపణ, అధికారుల నిర్లక్ష్యంపై మృతుడి బంధువుల ఆగ్రహం, ఘటనపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News