రోజూ వచ్చే అనవసరమైన స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్, రోబోకాల్స్‌తో ఇబ్బంది పడుతున్న మొబైల్ వినియోగదారులకు భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) కీలక చర్యలు చేపట్టింది. స్పామ్ కాల్స్, సందేశాలను నియంత్రించేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అనుమానాస్పద నంబర్లు, రోబోకాల్స్‌ను గుర్తించేందుకు ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) టెక్నాలజీలను ఉపయోగించనున్నారు. రోబోకాల్స్‌పై ప్రత్యేక నిఘా కొత్త నిబంధనల ప్రకారం సాఫ్ట్‌వేర్ […]