తెలంగాణ ఆర్టీసీ(TGSRTC)లో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 21 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.