Shorts Komarolu: మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఇంటింటికి కామూరి కుటుంబం కార్యక్రమాన్ని కామూరి రమణారెడ్డి నిర్వహిస్తున్నారు. కొమరోలు మండలంలోని రాజుపాలెం పంచాయతీలో పొట్టిరెడ్డిపల్లి, ద్వారకచర్ల, గాజుల వెంకటాపురం, రాజుపాలెం, రౌతుపల్లి, బసవపల్లె, ముక్తాపురం, వెన్నo పల్లె గ్రామాలలో కామూరి కుటుంబం పర్యటించి పది సంవత్సరాలుగా తమ కుటుంబాన్ని ఆదరించిన ప్రతి ఒక్క కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా జగనన్నను 2029 లో ముఖ్య మంత్రి గా గెలిపించుకోవాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ,నాయకులు, అభిమానులు గ్రామాల్లోని ప్రజలు పాల్గొన్నారు