Kaizer News

అప్రూవర్‌గా మారేందుకు వినతి..

అప్రూవర్‌గా మారేందుకు వినతి..

· State - Telangana · eenadu.net

వైకాపా హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని ఈ కేసులో అప్రూవర్‌గా మారేందుకు పిటిషన్‌ దాఖలు చేసుకున్న ఏపీఎస్‌బీసీఎల్‌ అప్పటి ప్రత్యేకాధికారి డి.సత్యప్రసాద్‌ న్యాయాధికారి ఎదుట వాంగ్మూలమిచ్చారు.

Original source: eenadu.net
Read more on Kaizer News