Kaizer News

Bayyaram: తప్పిన పెను ప్రమాదం: 43 మంది ప్రయాణికులత

Bayyaram: తప్పిన పెను ప్రమాదం: 43 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన!

· State - Telangana · hmtvlive.com

Shorts బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని అలిగేరు వద్ద బస్సు లారీ ఢీ. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు. 108 ద్వార మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలింపు. ఇద్దరు పరిస్థితి విషమం. బస్సులో 43 మంది ప్రయాణికులతో పరకాల నుండి భద్రాచలం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఘటన. తప్పిన పెను ప్రమాదం. సురక్షితంగా ఉన్న ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చిన పోలీసులు

Original source: hmtvlive.com
Read more on Kaizer News