Kaizer News

Tadigadapa: తాడిగడపలో మున్సిపల్ ఎన్నికల వేడి వైఎస్

Tadigadapa: తాడిగడపలో మున్సిపల్ ఎన్నికల వేడి వైఎస్సార్‌సీపీ-టీడీపీ సవాల్!

· State - Telangana · hmtvlive.com

Tadigadapa: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తాడిగడపలో రాజకీయ సందడి మొదలైంది. ప్రధాన ప్రత్యర్థులైన వైఎస్సార్‌సీపీ–టీడీపీ మధ్య పోరు ఆసక్తికరంగా మారుతోంది. వార్డుల వారీగా బలాబలాలపై ఇరు పార్టీలు దృష్టి సారించాయి. అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమస్యలు, ఓటర్ల మద్దతుపై నేతలు ప్రత్యేకంగా ఫోకస్‌ పెడుతున్నారు. గత బలాబలాలను నిలబెట్టుకునేందుకు వైఎస్సార్‌సీపీ ఆధిక్యాన్ని మరింత పెంచుకునేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో తాడిగడప పురపోరు రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. పైచేయి ఎవరిదో తేల్చేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News