‘పోలీసుల కస్టడీలో కొట్టిన దెబ్బలకు సాయికృష్ణ చనిపోగా, శవాన్ని కృష్ణలంకలోని స్వర్గపురికి తరలించి, అక్కడ దహనం చేయడంలో గులివిందల సురేష్ (ఏ4) కీలకంగా వ్యవహరించాడు.