Kaizer News

దేశంలోనే తొలిసారి.. రైలులో కలప గుజ్జు రవాణా

దేశంలోనే తొలిసారి.. రైలులో కలప గుజ్జు రవాణా

· State - Telangana · eenadu.net

దేశంలో ఇప్పటిదాకా రోడ్డుమార్గంలో రవాణా అవుతున్న కలప గుజ్జు(ఉడ్‌ పల్ప్‌)ను తొలిసారిగా రైలులో రవాణా చేశారు. కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు కలప గుజ్జు లోడుతో ఉన్న రైలు శనివారం బయలుదేరింది.

Original source: eenadu.net
Read more on Kaizer News