Kaizer News

Markapuram: గిద్దలూరు సమీపంలో రైలు కింద పడి వ్యక్త

Markapuram: గిద్దలూరు సమీపంలో రైలు కింద పడి వ్యక్తి మృతి!

· State - Telangana · hmtvlive.com

Shorts Markapuram: మార్కాపురం జిల్లా, గిద్దలూరు పట్టణానికి సమీపములో నిన్నరాత్రి నంద్యాల వైపు వెళ్ళే రైల్వే ట్రాక్ పై రైలు క్రింద పడి వ్యక్తి సం మృతి. మృతిచెందిన వ్యక్తి మోడంపల్లె గ్రామానికి చెందిన ఆగోలు రంగనాయకులుగా రైల్వే పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారని తెలిసింది. మృతుడు ఆటోలో ఫిల్టర్ వాటర్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News