Kaizer News

Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో వైభవంగా వినాయక ని

Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు!

· State - Telangana · hmtvlive.com

Shorts Rayachoti: రామాపురం మండలంలోని సుద్దమల్ల గ్రామం తొట్టివారిపల్లెకు చెందిన వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగింది. నిమజ్జనంలో భాగంగా వినాయక విగ్రహాన్ని భక్తులు, యువత మేళతాళాలు, నృత్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ క్రమంలో యర్రమరెడ్డి గారిపల్లెలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి నివాసం ఎదుటకు వినాయక విగ్రహం చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి భక్తులకు ఆత్మీయంగా అభినందనలు తెలిపారు. ఈ వేడుకలలో భక్తులు, యువతతో కలిసి శ్రీకాంత్‌రెడ్డి భాగస్వామ్యం అయ్యారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News