Kaizer News

Nalgonda: నల్లగొండలో NEET-PG 2026 పరీక్ష పోలీసుల భ

Nalgonda: నల్లగొండలో NEET-PG 2026 పరీక్ష పోలీసుల భారీ బందోబస్తు!

· State - Telangana · hmtvlive.com

Nalgonda: నల్లగొండలో NEET-PG 2026 పరీక్షకు పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు. రామగిరిలోని SPR స్కూల్‌లో ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగనున్న పరీక్ష. ​పరీక్ష కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఉదయం 6:00 నుంచి సాయంత్రం 6:00 వరకు ఆంక్షలు విధించిన అధికారులు. ​ ఐదుగురికి మించి గుమిగూడడం, సభలు, ర్యాలీలు, ధర్నాలు, డీజేలకు కంప్లీట్ బ్యాన్. పరీక్షకు ఎలాంటి అంతరాయం కలగకుండా చుట్టుపక్కల జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేత. ట్రాఫిక్ డైవర్షన్‌తో పాటు పరీక్ష కేంద్రం పరిసరాల్లో నిరంతరం నిఘా ఉంటుందని వెల్లడించిన నల్లగొండ ఎస్పీ

Original source: hmtvlive.com
Read more on Kaizer News