Kaizer News

ఐదోరోజు శివపార్వతుల కల్యాణం..ఖైరతాబాద్ బడా గణేశుని

ఐదోరోజు శివపార్వతుల కల్యాణం..ఖైరతాబాద్ బడా గణేశునికి కొనసాగుతున్న పూజలు

· State - Telangana · v6velugu.com

ఖైరతాబాద్​ బడా గణేశునికి పూజలు కొనసాగుతున్నాయి. ఐదోరోజు శుక్రవారం ఉదయం శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 1.80 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు

Original source: v6velugu.com
Read more on Kaizer News