Kaizer News

ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి..! వైరల్ అవుతున్న నాన్‌వెజ్ రెస్టారెంట్ ఫన్నీ బోర్డ్

· State - Telangana · tv9telugu.com

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వింత విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులోనూ ముఖ్యంగా వెజ్, నాన్‌వెజ్ ప్రియుల మధ్య జరిగే సరదా పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా నాన్‌వెజ్ తినేవారికి శాకాహారులు ఉచిత సలహాలు ఇవ్వడం చూస్తుంటాం. కానీ, ఈసారి ఒక నాన్‌వెజ్ రెస్టారెంట్ యజమాని రివర్స్‌లో శాకాహారులకే ఒక విచిత్రమైన, చమత్కారమైన లాజిక్‌తో కౌంటర్ ఇచ్చాడు. ఆ రెస్టారెంట్ ముందు పెట్టిన బోర్డు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ నవ్వులు పూయిస్తోంది

Original source: tv9telugu.com
Read more on Kaizer News