Kaizer News

లారీ డ్రైవర్‌ అదృశ్యం

· State - Telangana · sakshi.com

చేగుంట(తూప్రాన్‌): లారీడ్రైవర్‌ అదృశ్యమైనట్లు ఎస్‌ఐ చైతన్య కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన లారీడ్రైవర్‌ అంబటి చిన్నస్వామి వరంగల్‌లో పొట్టులోడు నింపుకొని 5న రామంతపూర్‌ శివారు జాన్స్‌ పాఠశాల సమీపంలో లారీ నిలిపాడు. ఆగిఉన్న ఆ లారీని డీసీఎం వ్యాను ఢీకొట్టింది. నాటి నుంచి చిన్నస్వామి ఆచూకీ తెలియలేదు. దీంతో అతడి భార్య మున్నీ చేగుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News