Kaizer News

లిక్కర్‌ కేసులో సిట్‌ 3 రూపాయలు కూడా పట్టుకోలేదు:

లిక్కర్‌ కేసులో సిట్‌ 3 రూపాయలు కూడా పట్టుకోలేదు: పేర్ని నాని

· State - Telangana · sakshi.com

తాడేపల్లి: చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైరెర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కరవు తాండవిస్తోందని తెలిపారు. లిక్కర్‌ కేసులో సిట్‌ 3 రూపాయలు కూడా పట్టుకోలేదని అన్నారు. లిక్కర్‌ కేసులో సిట్‌ దర్యాప్తు టీవీ సీరియల్‌లా సాగుతోందని చెప్పారు. చంద్రబాబు కీలుబొమ్మ అయిన సిట్‌ ఒక్క రూపాయి కూడా పట్టుకోలేదని అన్నారు. లిక్కర్‌ కేసులో సిట్‌ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని తెలిపారు. చంద్రబాబు చెప్పినట్లు సిట్‌ దర్యాప్తు జరుగుతోంది. లడ్డూ ప‍్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. టీటీడీ శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చెప్పిందని అన్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే! కల్కి తరహాలో వారణాసి.. రాజమౌళి మరో భారీ ప్రయోగం! మీడియాతో పెట్టుకున్న ట్రంప్.. వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధం

Original source: sakshi.com
Read more on Kaizer News