Kaizer News

Borlam: బోర్లంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్

Borlam: బోర్లంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన!

· State - Telangana · hmtvlive.com

Shorts Borlam: బోర్లం గ్రామoలో చేయూత పెన్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వెళ్ళి లబ్ధిదారుల పరిశీలన చేసారు.ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్ కేవల నిజమైన అర్హులకు చేరాలనే ఉద్దేశం తో ఎంపీడీఓ ఆనంద్ కుమార్ క్షేత్ర స్థాయిలో పర్యటించి,దరఖాస్తు దారులను ఎంపిక చేస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శివాజి ఆయన వెంట ఉన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News