Kaizer News

ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆదివారం ఎంజాయ్ చేయాలా? అదిరిపోయే చిట్కాలివే

· State - Telangana · tv9telugu.com

ప్రతి ఒక్కరూ ఆదివారం కోసం ఎదురు చూస్తుంటారు. వారం రోజుల పాటు ఆఫీస్ వర్క్, ఇంటి పనితో చాలా బిజీగా గడిపేవారు ఆది వారం రోజు కాస్త రిలాక్స్ అవుతారు. ఇక ఈరోజు వచ్చిందంటే చాలు బయటకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. షాపింగ్ అని, లేదే బయట హోటల్స్‌లో ఫుడ్ తినడం ఇలాంటివి చేస్తుంటారు. ఇక ఈ రోజు చాలా మంది ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఈ సండే మీకు రూపాయి ఖర్చు కాకుండా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అియతే మీ కోసమే ఈ అద్భుతమైన సమాచారం

Original source: tv9telugu.com
Read more on Kaizer News