Kaizer News

Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..

· State - Telangana · ntvtelugu.com

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒక వివాహ విందులో ఫుడ్ పాయిజన్ కారణంగా 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన పెళ్లి విందులో పాల్గొన్న పలువురు బంధువులు, గ్రామస్థులు భోజనం చేసిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రధానంగా వాంతులు, కడుపునొప్పి, వికారంతో బాధితులు తీవ్రంగా అవస్థలు పడ్డారు. ఒకేసారి పలువురు నొప్పితో విలవిలలాడటంతో పెళ్లి ఇంట్లో కలకలం రేగింది. బాధితుల పరిస్థితిని గమనించిన కుటుంబ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News