Kaizer News

Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..

· State - Telangana · ntvtelugu.com

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసుగా హైకోర్టుకు, లోయర్ కోర్టుకు ఇప్పటివరకు చెబుతూ వచ్చిన సిట్, తాజాగా ఏ4 సురేష్ రిమాండ్ రిపోర్టులో కీలక నిజాలను నివేదించింది. పోలీసులు విపరీతంగా కొట్టడం వల్లే సాయికృష్ణ మృతి చెందాడని సిట్ స్పష్టం చేసింది. విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని సాయికృష్ణను దారుణంగా కొట్టారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. పోలీసుల దెబ్బల కారణంగా […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News