Kaizer News

Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..

· State - Telangana · ntvtelugu.com

పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇందుకూరుపేట పల్లపు వీధిలో పొలాల మధ్య ఉన్న పురాతన నేల బావిలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని చచిన్నాయపాలెం గ్రామానికి చెందిన బేలం వెంకన్నగా గుర్తించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం జిల్లా పరిధిలోని దేవీపట్నం మండలం, ఇందుకూరుపేట పల్లపు వీధి పరిసర ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక పొలాల మధ్య […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News