Ather Konarc Launched: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన కొత్త ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీకి చెందిన కొత్త EL ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన తొలి స్కూటర్ ఇదే. మెటల్ బాడీతో పాటు స్మార్ట్ రిమోట్ కీ, Airwalk వంటి పలు అధునాతన ఫీచర్లను ఇందులో అందించారు. కోనార్క్‌ను కంపెనీ మొత్తం ఆరు వేరియంట్లలో పరిచయం చేసింది. ఇందులో S-Lineలో నాలుగు వేరియంట్లు, Z-Lineలో రెండు వేరియంట్లు […]