Kaizer News

Visakhapatnam: ప్రత్యేక 'ఎన్ఐఏ' కోర్టు ఏర్పాటు కేం

Visakhapatnam: ప్రత్యేక 'ఎన్ఐఏ' కోర్టు ఏర్పాటు కేంద్రం కీలక నిర్ణయం!

· State - Telangana · hmtvlive.com

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ప్రత్యేక NIA కోర్టును ఏర్పాటు చేస్తున్నన కేంద్రం. విశాఖపట్నం, జైపూర్, పాట్నాలో కొత్త ప్రత్యేక కోర్టులు NIA దర్యాప్తు చేసిన ఉగ్రవాద కేసులను విచారించనున్న కోర్టులు, ఉగ్రవాద కేసుల విచారణను వేగవంతం చేయడమే లక్ష్యం. కేసుల సత్వర పరిష్కారం కోసం కేంద్రం కీలక నిర్ణయం, NIA చట్టం–2008లోని సెక్షన్ 11 ప్రకారం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు. సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో సంప్రదింపుల అనంతరం నిర్ణయం, విశాఖకు ప్రత్యేక NIA కోర్టు రావడంతో జాతీయ భద్రతకు సంబంధించిన కేసుల విచారణకు మరింత ప్రాధాన్యత. విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News