BJP-GenZ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ (DUSU) ఎన్నికల ఫలితాలు విద్యార్థి రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ABVP నాలుగు కేంద్ర పోస్టుల్లో మూడు గెలుచుకుంది. అధ్యక్షుడిగా యశ్ దబాస్, కార్యదర్శిగా రియా ఛవ్డీ, జాయింట్ సెక్రటరీగా లక్ష్య రాజ్ సింగ్ విజయం సాధించారు. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ గెలుచుకున్నారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న NSUI నాలుగు కేంద్ర పోస్టుల్లో ఒక్కదాన్నీ దక్కించుకోలేకపోయింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ ఉద్యమం, రాహుల్ […]