Kaizer News

బ్యాచిలర్ డిగ్రీ, MBAతో RITESలో ఉద్యోగం.. అక్టోబర్

బ్యాచిలర్ డిగ్రీ, MBAతో RITESలో ఉద్యోగం.. అక్టోబర్ 8 లాస్ట్ డేట్

· State - Telangana · v6velugu.com

రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ / ట్రాన్సాక్షన్ అడ్వైజరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్/ ట్రాన్సాక్షన్ అడ్వైజరీ. ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ పూర్తిచేసి ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. లాస్ట్ డేట్: అక్టోబర్ 8. సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, డాక్యుమెంట్ స్క్రూట్నీ, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.rites.comను సందర్శించండి

Original source: v6velugu.com
Read more on Kaizer News