Warangal: చౌరస్తాలో బీజేవైఎం ఆధ్వర్యంలో 12 గంటల నిరసన. 15 వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలంటూ డిమాండ్. నిరసన దీక్ష లో పాల్గొన్న వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంట రవి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ ,బిజెపి, బీజేవైఎం కార్యకర్తలు లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మంత్రుల ఇల్లులను ముట్టడిస్తామంటూ హెచ్చరిక. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’