Kaizer News

Aman Masud: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ వరకు.. అమన్ మ

Aman Masud: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ వరకు.. అమన్ మసూద్ రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు

· Entertainment · telugu.abplive.com

అమన్ మసూద్ మోడలింగ్, డిజిటల్ కంటెంట్ సృష్టికర్తగా గుర్తింపు పొందారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2లో బలమైన పోటీదారుగా నిలిచాడు. అగ్రెసివ్ గేమ్‌ప్లేతో జడ్జిలు, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ మెయిన్ హౌస్‌లోకి వెళ్ళడానికి బలమైన పోటీదారుడు. Aman Masud: అమన్ మసూద్.. బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్ల లిస్టుల్లో ఒకరు. అగ్నిపరీక్ష టాస్క్‌ల్లో గట్టి పోటీ ఇస్తున్నాడు. మెయిన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ లిస్టులో అమన్ మసూద్ పేరు గట్టిగానే వినిపిస్తుంది. అతడి రియల్ లైఫ్, కెరీర్, ఇతర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అమన్ మసూద్ మోడలింగ్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా కెరీర్ ప్రారంభించి, సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోడలింగ్ రంగుల ప్రపంచం నుంచి చిన్నగా నటన వైపు అడుగులు వేసి ఫ్యాషన్ ఈవెంట్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ కంటెంట్ ద్వారా డిజిటల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. పలు డిజిటల్ షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోలు, ఆన్‌లైన్ సిరీస్‌లలో నటించాడు. ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. అమన్ మసూద్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫిట్‌నెస్ వీడియోలు, ఫ్యాషన్ షూట్స్, డే-టు-డే అప్‌డేట్స్‌ను షేర్ చేస్తుంటాడు. యూత్ నుంచి మంచి సోషల్ మీడియా సపోర్ట్ అందుకోవడమే కాకుండా 'అగ్నిపరీక్ష 2' లో అడుగుపెట్టిన తర్వాత ఇతని ఫాలోయింగ్ మరింత పెరిగింది. బిగ్ బాస్ 10 తెలుగులో కామనర్.. డిజిటల్ కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కించుకోవడానికి ప్రారంభమైన 'అగ్నిపరీక్ష 2' షోలో పాల్గొని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎదిగాడు. తన టాలెంట్, ఎనర్జీ ఆధారంగా 'అగ్నిపరీక్ష 2' ఫినాలే ఓటింగ్ ట్రెండ్స్‌లో రోహిత్ నాయుడు, ఆర్జే చరణ్‌లతో పాటు టాప్ 3 రేసులో నిలిచాడు. . రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ వరకు! అగ్నిపరీక్ష షోలో ఇచ్చిన ప్రతి ఫిజికల్ టాస్క్‌ను ఎంతో పట్టుదలతో ఆడుతూ జడ్జీల దృష్టిని ఆకర్షించారు అమన్. మ్యూజికల్ చైర్స్ వంటి ఫిజికల్ అండ్ మైండ్ గేమ్స్‌లో ఆల్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గేమ్‌లో భాగంగా సంచాలక్‌తో జరిగిన చిన్న చిన్న వాగ్వాదాలు అగ్నిపరీక్ష షోలో పెద్ద చర్చగా మారాయి. ఇవన్నీ తనను సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిపాయి. ్ ఓటింగ్ సపోర్ట్‌ను దక్కించుకున్న కంటెస్టెంట్లలో ఒకరు అమన్. తన అగ్రెసివ్ గేమ్‌ప్లే, కాన్ఫిడెన్స్ వల్ల జడ్జీలు, ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించి బిగ్ బాస్ మెయిన్ హౌస్‌లోకి వెళ్లేందుకు బలమైన పోటీదారుగా నిలిచాడు. . సౌందర్య రెడ్డి రియల్ లైఫ్, బిగ్ బాస్ తెలుగు ఎంట్రీ విశేషాలు! అమన్ మసూద్ బిగ్ బాస్ 10 తెలుగులో ఎలా పాల్గొంటున్నాడు? అమన్ మసూద్ 'బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష సీజన్ 2' కంటెస్టెంట్. మెయిన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ లిస్టులో అతని పేరు గట్టిగానే వినిపిస్తుంది. అమన్ మసూద్ మోడలింగ్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా కెరీర్ ప్రారంభించి, సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను షార్ట్ ఫిలిమ్స్, వెబ్ కంటెంట్ ద్వారా డిజిటల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అతను ప్రతి ఫిజిక

Original source: telugu.abplive.com
Read more on Kaizer News