Shorts Hanamkonda: హనుమకొండ నయీమ్ నగర్ లో ఫ్లెక్సీ షాపు యజమాని పెద్దబోయిన గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. షాపులో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు తాడు కట్టి ఉరేసుకున్నారు. గణేష్ కు భార్య రమ్యశ్రీ,ఇద్దరు కుమార్తెలు తన్వి సాయిశ్రీ,సాన్విశ్రీ ఉన్నారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’