Mouni Roy | మౌనీ రాయ్ మరోసారి తన ట్రెడిషనల్ లుక్‌తో ఆకట్టుకుంది. బేబీ పింక్ షేడ్ చీరకు గోల్డ్ వర్క్, మ్యాచింగ్ బ్లౌజ్, మాంగ్ టిక్కా, నథ్ జతచేసి అందంగా ముస్తాబైంది. బ్రెయిడ్ హెయిర్, ఎలిగెంట్ మేకప్‌తో ఆమె లుక్ మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది. మౌనీ రాయ్ లేటెస్ట్ పింక్ చీర ఫొటోలు చూసేయండి