Kaizer News

Narsipatnam: వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

Narsipatnam: వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

· State - Telangana · hmtvlive.com

Shorts నర్సీపట్నం: వైఎస్సార్ సీపీ విస్త్రుత స్థాయి సమావేశంలో మాట్లాడిన కురసాల కన్నబాబు. గత ఎన్నికల్లో ఏ విధంగా కూటమి అభ్యర్థులు గెలిచారో తెలియడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో పోటీ చేయాలి. పోటీ చేసిన ప్రతీ చోటా గెలిచి తీరాలి. అధికారం పోయిన నెల రోజుల్లోనే రోడ్లపైకి వచ్చి అధికార పార్టీని నిలదీసిన వ్యక్తి జగన్మోహనరెడ్డి, మెడికల్ కాలేజీలను అమ్మే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News