నేపాల్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఏదైనా హిమానీనదం అకస్మాత్తుగా కరిగిపోవడం వల్లే ఈ విధ్వంసం సంభవించిందేమో తెలుసుకోవాలంటే- ఆ ప్రాంత ఉపగ్రహ చిత్రాలు, ఇటీవలి వర్షపాత సమాచారాన్ని పరిశీలించాలి.