Kaizer News

Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!

· Entertainment · ntvtelugu.com

Rashmika Mandanna: గాన కోకిల ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవితం వెండితెరపైకి రాబోతుందన్న వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ లెజెండరీ సింగర్ బయోపిక్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తోందన్న వార్తలు బయటకు రావడంతో తమిళ తంబీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ సంగీత శిఖరాన్ని తెరపై ఆవిష్కరించే సత్తా రష్మికకు ఉందా అంటూ సోషల్ మీడియా […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News