Kaizer News

నాణ్యతకు ‘కాలం చెల్లింది’.. హైదరాబాద్‌లో పలు రెస్ట

నాణ్యతకు ‘కాలం చెల్లింది’.. హైదరాబాద్‌లో పలు రెస్టారెంట్లకు నోటీసులు

· National - India · eenadu.net

నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లలో అపరిశుభ్రత తాండవిస్తోంది. గడువు తీరిన ఆహార పదార్థాలు ఫ్రిజ్‌ల్లో మూలుగుతున్నాయి. వంటకాల తయారీలో కుళ్లిన, నాణ్యత లేని కూరగాయలు వినియోగిస్తున్నట్లు తేలింది.

Original source: eenadu.net
Read more on Kaizer News