Kaizer News

Dhanush : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్‌

· Entertainment · ntvtelugu.com

వర్సటైల్ యాక్టర్ ధనుష్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న ధనుష్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా క్రేజ్ ను బిల్డ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘ఓం’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ధనుష్ నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ఒక భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి కోలీవుడ్‌లో సంచలన […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News