Kaizer News

HYD: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..

HYD: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..

· City - Hyderabad · sakshi.com

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం వద్ద కొద్దిసేపు హైటెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు ‘కాంగ్రెస్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు. కాగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను అవమానించడాన్ని నిరసిస్తూ యూత్‌ కాంగ్రెస్‌ ఈ ఆందోళన చేపట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో అమిత్‌ షా దిష్టిబొమ్మను కాంగ్రెస్‌ కార్యకర్తలు దగ్ధం చేశారు. అనంతరం, బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో, ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా.. వారితో వాగ్వాదం జరిగింది. ఇదీ చదవండి: తుక్కుగూడలో ‘ఆర్డీకర్‌’ తరహా అఘాయిత్యం ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు) వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ! Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05) కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు) నేపాల్ వరదల్లో 25 మంది తెలంగాణ NRIలు గల్లంతు..! టీడీపీ ఎమ్మెల్యే అండతోనే నన్ను చంపేస్తా అని ఇంటికొచ్చి బెదిరించాడు YSR సంకల్పం.. వెలిగొండ వాస్తవాలు.. బాబు క్రెడిట్ చోరీ నువ్వు నిరూపిస్తే నేను దేనికైనా రెడీ... వేమిరెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ మూవీ కెళ్ళి మధ్యలోనే వచ్చేశా..! టాక్సిక్ అసలు సినిమానేనా..!

Original source: sakshi.com
Read more on Kaizer News