Kaizer News

Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్‌ బరిలో మాధవన్ కుమారుడు!

· Entertainment · ntvtelugu.com

Vedant Madhavan: స్టార్ హీరోల వారసులు అంటే సాధారణంగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికే మొగ్గు చూపుతారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా, తండ్రి ఇమేజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా తనకంటూ సరికొత్త దారిని ఎంచుకుని దేశానికే గర్వకారణంగా మారాడు ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్. ఈత కొలనులో ఇప్పటికే అంతర్జాతీయ రికార్డులను తిరగరాసిన ఈ యువ సంచలనం, ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘20వ ఏషియన్‌ గేమ్స్‌-2026’ బరిలోకి దిగుతున్నాడు. స్విమ్మింగ్ పూల్‌లో రేసు కోసం […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News