Kaizer News

NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య

· National - India · ntvtelugu.com

NEET పరీక్షలో అర్హత సాధించి వైద్య కళాశాలలో సీటు కోసం ఎదురుచూస్తున్న 21 ఏళ్ల విద్యార్థిని మృతి చెందడం తమిళనాడులో విషాదాన్ని నింపింది. మెడికల్ కౌన్సెలింగ్ తొలి విడతలో తన పేరు లేకపోవడంతో తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని శృతి లయగా గుర్తించారు. ఆమె తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా పలయంకోట్టైలోని సిద్ధార్థర్ నగర్ ప్రాంతానికి చెందిన హరికృష్ణన్ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News