Kaizer News

Hyderabad: నటి వర్ష చేతుల మీదుగా ఐఫోన్ 18 ప్రో లాం

Hyderabad: నటి వర్ష చేతుల మీదుగా ఐఫోన్ 18 ప్రో లాంచ్!

· City - Hyderabad · hmtvlive.com

Shorts Hyderabad: హైదరాబాద్‌ అమీర్పేట్ లోని N4U Mobiles‌లో సరికొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Max స్మార్ట్‌ఫోన్లు ఘనంగా లాంచ్ అయ్యాయి. ప్రముఖ నటి వర్ష ముఖ్య అతిథిగా హాజరై కొత్త ఐఫోన్ మోడళ్లను ఆవిష్కరించారు. ఈ కొత్త సిరీస్ ఐఫోన్ అభిమానులను ఆకట్టుకుంటుందని వర్ష తెలిపారు. కార్యక్రమంలో N4U Mobiles ప్రతినిధులు, సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News