Kaizer News

కాటేసిన పాముతో ఆసుపత్రికి చేరుకున్న యువకుడు

కాటేసిన పాముతో ఆసుపత్రికి చేరుకున్న యువకుడు

· National - India · eenadu.net

ఓ యువకుడు తనను కాటేసిన పామును ప్లాస్టిక్‌ డబ్బాలో బంధించి చికిత్స కోసం ఆసుపత్రికి చేరుకున్న ఘటన భద్రక్‌లో చోటుచేసుకుంది.

Original source: eenadu.net
Read more on Kaizer News