ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానెల్‌లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రపంచకప్‌లో చోటుచేసుకున్న పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా సంజూ శామ్సన్‌ను తుది జట్టు నుంచి తప్పించడం తన కెరీర్‌లో అత్యంత కఠినమైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ సిరీస్‌లో శామ్సన్ ఆశించిన స్థాయిలో రాణించకపోగా, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో శామ్సన్‌ను పక్కన పెట్టక తప్పలేదు. అయితే ఈ విషయాన్ని శామ్సన్‌కు చెప్పినప్పుడు, […]