Kaizer News

భారత్‌ను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ.. 17 రోజుల్లోనే 1,268 కేసులు నమోదు..! రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న..

· National - India · tv9telugu.com

దేశంలో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి సీజనల్ వ్యాధుల తీవ్రత గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా హెచ్1ఎన్1 (H1N1) వైరస్ లేదా స్వైన్ ఫ్లూ కేసులు వేగంగా విస్తరిస్తుండటం పట్ల ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన కొన్ని రోజులుగా నమోదవుతున్న గణాంకాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. కేసులు పెరుగుతున్న తరుణంలో ఫ్లూ వ్యాక్సిన్ల వినియోగం దేశవ్యాప్తంగా మూడు రెట్లు పెరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే

Original source: tv9telugu.com
Read more on Kaizer News